NZB: ఆర్మూర్ పట్టణ కేంద్రంలో ఆదివారం మధ్యాహ్నం మోస్తారు వర్షం కురిసింది. ఉదయం నుంచి మబ్బులతోనూ వాతావరణం ఒక్కసారి మోస్తరు వర్షం కురిసింది. పంటలకు కీలక దశలో వర్షం కురవడంతో దిగుబడికి మేలు జరుగుతుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బయటకు వెళ్లిన ప్రజలు వాహనదారులు ఇబ్బంది పడ్డారు. జిల్లాకు మరింత వర్ష సూచన ఉందని అధికారులు సూచించిన నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేశారు.
తెలంగాణ
ఆర్మూర్ పట్టణ కేంద్రంలో మోస్తారు వర్షం


