WGL: GWMCలోని 65వ డివిజన్ సుబ్బయ్యపల్లిలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు పుట్ట రవి తల్లి పుట్ట రాజమ్మ మృతికి వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు సంతాపం తెలిపారు. రాజమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అనంతరం మధుతండలో అనారోగ్యంతో ఉన్న హరిని పరామర్శించారు.
తెలంగాణ
పుట్ట రాజమ్మ కుటుంబానికి ఎమ్మెల్యే నాగరాజు పరామర్శ


