నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం పెద్దవాల్గోట్ గ్రామంలో ఆదివారం ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. గత కొంతకాలంగా ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు వర్షంతో ఉపశమనం లభించింది. వర్షంతో వాతావరణం చల్లబడటంతో ప్రజలు ఊరట చెందారు. వర్షం కురవడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు.
తెలంగాణ
VIDEO: పెద్దవాల్గోట్‌లో దంచికొట్టిన వర్షం!


