HNK: హనుమకొండలో తెలంగాణ ఆల్ ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా MLA నాయిని రాజేందర్ రెడ్డి హాజరై ఉపాధ్యాయులను సన్మానించారు. విద్యార్థులకు తల్లిదండ్రుల తర్వాత మార్గనిర్దేశం చేసేది ఉపాధ్యాయులేనన్నారు. ప్రైవేట్ టీచర్లకు హెల్త్ కార్డుల అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు.
తెలంగాణ
ప్రైవేట్ టీచర్లకు హెల్త్ కార్డులు: ఎమ్మెల్యే నాయిని


