హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో దంచికొడుతున్న వర్షం

KMR: జిల్లాలో ఒక్కసారిగా వాతావరణం మారి, ఉరుములు, మెరుపులతో భారీ వర్షం ప్రారంభమైంది. వర్షం తీవ్రతతో రోడ్లపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. వాహనదారులు సైతం రహదారులపై జాగ్రత్తగా ప్రయాణించాలని కోరుతున్నారు.