NGKL: జిల్లా కోర్టు కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా ఎస్పీ డా. సంగ్రామ్ సింగ్ జి. పాటిల్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి రమాకాంత్ అధ్యక్షతన 'కోర్ట్ కో ఆర్డినేషన్ 'సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులు, కోర్టులో విచారణలో ఉన్న కేసుల పురోగతి మరియు కోర్టు వ్యవహారాలపై సుదీర్ఘంగా చర్చించారు.
తెలంగాణ
కోర్టు సమన్వయ సమీక్ష సమావేశం


