MDCL: బోడుప్పల్‌లో అంబేద్కర్ ఆశయ సాధన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నత్తి మైసయ్య ఆధ్వర్యంలో 396వ జ్ఞానమాల కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. భావి భారతానికి తను పొందిన అవమానాలు, అసమానతలు మరెవ్వరు భరించకుండా అంబేద్కర్ మనకు రాజ్యాంగాన్ని అందించిన గొప్ప మేధావి అని అన్నారు. అలాంటి అంబేద్కర్ పై కించపరిచేలా హమారా ప్రసాద్ పుస్తకం రాయడాన్ని తీవ్రంగా ఖండించారు.
తెలంగాణ
హమారా ప్రసాద్ పుస్తకంపై తీవ్రంగా ఖండించిన మైసయ్య


