RR: బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు సరూర్‌నగర్ చెరువు వద్ద నిర్వహించిన రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. మోదీ 25 ఏళ్ల ప్రజాసేవను పురస్కరించుకుని నిర్వహిస్తున్న సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా కార్యక్రమం చేపట్టారు. “నాగరిక్ దేవో భవ” స్ఫూర్తితో మోదీ సేవా ప్రస్థానం కొనసాగుతోందని రాంచందర్ రావు పేర్కొన్నారు.
తెలంగాణ
VIDEO: మోదీ 25 ఏళ్ల సేవకు గుర్తుగా రక్తదాన శిబిరం


