హైదరాబాద్: 28°C
తెలంగాణ

దళారులను నమ్మొద్దు: CP

SDPT: ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో లేదా విదేశాలకు పంపుతామని ఆశచూపే దళారుల పట్ల జాగ్రత్తగా ఉండాలని జిల్లా పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ సూచించారు. ఎవరైనా డబ్బులు ఆశిస్తే మోసంగా గ్రహించి పోలీసులను ఆశ్రయించాలన్నారు. బ్యాంకింగ్ పిన్, పాస్‌వర్డ్ వివరాలను ఫోన్‌లలో భద్రపరచవద్దని, తెలియని లింకులు ఓపెన్ చేయకుండా వ్యక్తిగత సమాచారాన్ని కాపాడుకోవాలని తెలిపారు.