KMR: జాతీయ సమైక్యత, మత సామరస్యం, శాంతి, పరస్పర గౌరవం, సోదరభావాన్ని పెంపొందించేందుకు బాన్సువాడ పట్టణంలో సెప్టెంబర్ 27న ఆదివారం జాతీయ సమైక్యత సదస్సును నిర్వహించనున్నారు. మార్కెట్ యార్డ్ గంజ్‌లో ఈ సదస్సు జరగనుందన్నారు. ఈ సందర్భంగా సదస్సు నిర్వాహకులు, ఉలమాలు, ముఫ్తీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, మైనార్టీ నాయకులు కలిసి సదస్సు పోస్టర్‌ను ఆదివారం విడుదల చేశారు.
తెలంగాణ
ఈనెల 27న జాతీయ సమైక్యత సదస్సు కార్యక్రమం


