హైదరాబాద్: 28°C
తెలంగాణ

వినాయక మండపంలో భగవద్గీత పారాయణం

NGKL: కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని కేశవ నగర్ కాలనీలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో భక్తులు ఆదివారం భగవద్గీత పారాయణం పట్టణం చేశారు. గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతోపాటు కాలనీకి చెందిన పలువురు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భగవద్గీత పారాయణం చదివారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు శ్రీనివాస్ గౌడ్, మల్లేష్, రాములు, సురేష్, తదితరులు పాల్గొన్నారు.