HYD: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గమైన కొడంగల్‌లో తెలంగాణ రక్షణ సేన నేత కల్వకుంట్ల కవిత పర్యటన రాజకీయంగా తీవ్ర కలకలం రేపింది. సుమారు 800 కార్ల భారీ కాన్వాయ్‌తో అనుచరులు, కార్యకర్తలతో కలిసి ఆమె కొడంగల్‌కు బయలుదేరారు. పాలనా వైఫల్యాలు, హామీల అమలుపై సీఎం సొంతగడ్డపైనే నిలదీసేందుకు సభ ఏర్పాటు చేయడంతో స్థానికంగా తీవ్ర రాజకీయ ఉత్కంఠ, ఆసక్తి నెలకొన్నాయి.
తెలంగాణ
VIDEO: భారీ కార్లతో కొడంగల్ సభకు కవిత


