మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాల విద్యార్థులు క్రీడల్లో ప్రతిభ చాటారు. మంచిర్యాలలో నిర్వహించిన పోటీల్లో లాంగ్ జంప్ లో సాయి ప్రీతి, షాట్ ఫుట్ లో అఫిఫా ఉన్నీసా ప్రథమ బహుమతి సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని ప్రిన్సిపాల్ నీలు ఆదివారం తెలిపారు. విద్యార్థుల విజయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.
తెలంగాణ
రాష్ట్రస్థాయి క్రీడలకు బెల్లంపల్లి మైనార్టీ విద్యార్థుల ఎంపిక


