KNR: కేసీఆర్ ఫాంహౌజ్ ఏమైనా టూరిస్ట్ కేంద్రమా? ప్రైవేట్ భూముల్లోకి వెళ్లే అధికారం మీకెక్కడిది? అని కాంగ్రెస్ నేతలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. ఆదివారం కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ భూములుంటే స్వాధీనం చేసుకోవాలని, ఆధారాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. 22ఏ తో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని . అవసరమైతే న్యాయ పోరాటం చేస్తామన్నారు.
తెలంగాణ
ప్రైవేటు భూముల్లోకి వెళ్లే అధికారం మీకు ఎక్కడిది..?


