ADB: ఆదిలాబాద్ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో మాల కో ఆర్డినేషన్ ఫోరం సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ గోపినాథ్ మాట్లాడుతూ.. SC వర్గీకరణలో రోస్టర్ విధానంతో మాల తీవ్రం అన్యాయం జరిగిందన్నారు. రోస్టర్ విధానాన్ని సవరించి 20 లోపు రెండు స్థానాలు సాధించే వరకు ఉద్యమం కొనసాగుతుందని గోపినాథ్ పేర్కొన్నారు.
తెలంగాణ
VIDEO: రోస్టర్ సవరించే వరకు ఉద్యమిస్తాం: డాక్టర్ గోపినాథ్


