WGL: వర్ధన్నపేట పట్టణంలో శవపరీక్ష గదిలో అధికారుల నిర్లక్ష్యం వెలుగుచూసింది. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన రాయపర్తి మండలానికి చెందిన గారే వీరయ్య మృతదేహం కంటి భాగాన్ని ఎలుకలు కొరికేశాయి. ఇవాళ శవపరీక్ష కోసం వచ్చిన కుటుంబ సభ్యులు ఈ దృశ్యాన్ని చూసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. కనీస మౌలిక వసతులు, లేకపోవడంతోనే ఈ ఘటన జరిగిందని మృతుడి బంధువులు ఆరోపించారు.
తెలంగాణ
VIDEO: శవపరీక్ష గదిలో దారుణం.. మృతుడి కంటిని కొరికిన ఎలుకలు


