హైదరాబాద్: 28°C
తెలంగాణ

హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ ట్యాంకర్ల రేట్ల పెంపుపై సానుకూల హామీ.. సమ్మె విరమించుకున్న ట్యాంకర్ల యాజమానులు
★ కేబీఆర్ పార్క్ ప్రధాన రహదారిపై గుంతను పూడ్చిన ఓ యాచకుడు
★ జూబ్లీహిల్స్‌లో తాగు నీటితో ఫ్లోర్ క్లీనింగ్.. వినియోగదారుడికి రూ.20 వేల జరిమానా
★ సంతోష్‌నగర్‌లో కారు ఢీకొని మూడేళ్ల బాలుడు మృతి