MBNR: దేవరకద్ర మున్సిపాలిటీ మినిగోనిపల్లి వద్ద రూ.134.98 కోట్లతో చేపట్టనున్న మూడు కీలక రహదారి పనులకు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే జి. మధుసూదన్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. దేవరకద్ర-కురుమూర్తి, NH-44-దేవరకద్ర, భూత్పూర్క-ర్వేన రహదారుల నిర్మాణం, విస్తరణ, మరమ్మతు పనులు ఇందులో ఉన్నాయి.
తెలంగాణ
దేవరకద్రలో రూ.134.98 కోట్ల రహదారి పనులకు శంకుస్థాపన


