RR: BN రెడ్డిలో పలు కాలనీలవాసులు నూతన GO 118పై సంబరాలు జరుపుకున్నారు. గత ప్రభుత్వంలోని GO118 ఉన్న షరతులను తొలగించి, సేల్ డీడ్ తరహాలో హక్కు పత్రాలు అందించినందుకు AICC ఛైర్మన్ మధుయాష్కి గౌడ్‌కు కాలనీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. గతంలో రుణాలు లభించకపోవడం, ప్లాట్లకు సరైన ధర లభించలేదన్నారు. ప్రస్తుత నూతన GO 118 ద్వారా తమ ప్లాట్ల విలువ రెట్టింపు అయిందన్నారు.
తెలంగాణ
VIDEO: GO 118పై కాలనీలవాసుల సంబరాలు


