RR: రోడ్లపై ఉచితంగా ఎడమవైపు (ఫ్రీ లెఫ్ట్) వెళ్లే మార్గాన్ని ఎవరూ నిరోధించకూడదని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఫ్రీ లెఫ్ట్‌ను ఖాళీగా ఉంచడం వల్ల ట్రాఫిక్ సజావుగా సాగుతుందని, ప్రయాణ సమయం ఆదా అవ్వడంతో పాటు ప్రయాణాలు సురక్షితంగా సాగుతాయని తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించి, ఫ్రీ లెఫ్ట్‌ను క్లియర్‌గా ఉంచాలని సూచించారు.
తెలంగాణ
'ఫ్రీ లెఫ్ట్ క్లియర్‌గా ఉంచండి'


