GDWL: జూరాల డ్యామ్ నుంచి రైతులు విడుదల చేసిన నీటిని అధికారులు నిలిపివేశారు. కాల్వలకు నీరు విడుదల చేయాలని నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు రైతులు ఆందోళన చేశారు. అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో రాత్రి ఎడమ కాల్వకు రైతులు నీటిని విడుదల చేశారు. అర్ధరాత్రి తర్వాత అధికారులు నీటి విడుదలను నిలిపివేశారు. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డ్యామ్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు.
తెలంగాణ
జూరాల ప్రాజెక్టు వద్ద భారీ బందోబస్తు


