GDWL: ఉండవెల్లి మండల పరిధిలోని పుల్లూరు గ్రామ సమీపంలో ఉన్న తుంగభద్రా నదిలో నీరు లేక నది వెలవెలబోతుంది. ఇటీవల సరైన వర్షాలు కురవకపోవడం, ఎగువ నుండి వరద రాకపోవడంతో నదికి ఈ పరిస్థితి ఏర్పడింది. వినాయ చవితిని పురస్కరించుకొని పలువురు భక్తులు ఇక్కడ వినాయకులను నిమజ్జనం చేస్తుంటారు. ప్రస్తుతం నదిలో నీరు లేకపోవడంతో వినాయకుడి విగ్రహం సైతం పైకి తేలుతూ కనబడుతున్నాయి.
తెలంగాణ
VIDEO: నీరు లేక వెలవెలబోతున్న తుంగభద్ర నది


