హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @12PM

★ ఎర్రబోయినపల్లిలో పిడుగుపడి మహిళ మృతి
★ చింతకానిలో 17 మంది దళిత మహిళలపై కేసు నమోదు: SI నరేష్
★ పిల్లలమర్రి సమీపంలో రోడ్డు ప్రమాదంలో వైద్యుడి సజీవదహనం 
★ జిల్లాలో నిమజ్జనానికి ప్రత్యేక మార్గాలను విడుదల చేసిన పోలీసులు