VKB: జిల్లాలో ఈ సీజన్‌లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. తెలంగాణ ప్రణాళికా విభాగం లెక్కల ప్రకారం జూన్ 1 నుంచి సెప్టెంబర్ 20 వరకు సాధారణంగా 597.0 మి.మీ. వర్షపాతం నమోదుకావాల్సి ఉండగా 438.4 మి.మీ. మాత్రమే నమోదైంది. దీంతో 27 శాతం లోటు ఏర్పడింది. ఈ కాలంలో 36 రోజులు మాత్రమే వర్షాలు కురిశాయి.
తెలంగాణ
జిల్లాలో మేఘాలు కమ్మినా.. వర్షాలు కురవలే!


