NLG: మిర్యాలగూడ పట్టణంలోని సాగర్ రోడ్డులో ఇవాళ గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైనట్లు టూ టౌన్ పోలీసులు తెలిపారు. సాగర్ రోడ్‌లోని విఘ్నేశ్వర ట్రేడర్ వద్ద దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని గుర్తించి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి మార్చరీలో భద్రపరిచినట్లు తెలిపారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం!


