RR: కర్మన్ ఘాట్ హరిహర క్షేత్రం నుంచి శబరిమల వరకు అక్టోబర్ 23 నుంచి నవంబర్ 29 వరకు నిర్వహించనున్న మహా పాదయాత్ర పోస్టర్‌ను మాజీ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పాదయాత్ర నిర్వాహకులకు, అయ్యప్ప భక్తులకు శుభాకాంక్షలు తెలిపిన ఆయన, స్వామివారి కృపతో యాత్ర విజయవంతంగా సాగాలని ఆకాంక్షించారు.
తెలంగాణ
శబరిమల మహా పాదయాత్ర పోస్టర్ ఆవిష్కరణ


