ADB: వరుస నేరాలకు పాల్పడుతున్న గోపాల్‌సింగ్ షెకావత్ పై పీడీ యాక్ట్ కింద పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు. హత్య, మోసం, దాడులు, వసూళ్లకు సంబంధించి అతడిపై 12 కేసులు ఉన్నట్లు ఇచ్చోడ రూరల్ CI సీహెచ్.రమేష్ తెలిపారు. 2026లో మూడు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని, ప్రస్తుతం పశువుల అక్రమ రవాణా కేసులో రిమాండ్‌లో ఉన్నాడని పేర్కొన్నారు.
తెలంగాణ
వరుస నేరాలకు పాల్పడుతున్న నిందితుడిపై పీడీ యాక్ట్


