PDPL: ధర్మారం మండలం నంది మేడారం బాలికల గురుకుల పాఠశాలలో రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశాల మేరకు దామోదర్ యాదవ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు కంటి పరీక్షలు చేసి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఇందులో స్థానిక ప్రజాప్రతినిధులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
తెలంగాణ
విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు


