NZB: సిరికొండ మండలంలోని జగదాంబ తాండా గ్రామంలోనీ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన ప్రొసీడింగ్స్‌ను రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి రూరల్ క్యాంప్ కార్యాలయంలో అందజేశారు. ప్రభుత్వం ప్రజాపాలనలో అన్ని వర్గాలకు న్యాయం చేస్తుందని ఎమ్మెల్యే అన్నారు. లబ్ధిదారుల సొంతింటి కల నెరవేరుతున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు.
తెలంగాణ
ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే


