హైదరాబాద్: 28°C
తెలంగాణ

నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ నిమజ్జన ప్రదేశాల్లో ఏర్పాట్లు పూర్తి చేయాలి: కలెక్టర్ చంద్రశేఖర్
★ MGUలో బీటెక్ సెమిస్టర్ పరీక్షల ఫీజు నోటిఫికేషన్ విడుదల
★ చేనేత కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా: MLA వేముల వీరేశం
★ పిల్లలమర్రి సమీపంలో జాతీయ రహదారిపై కారులో మంటలు రావడంతో వ్యక్తి సహజీవనం