హైదరాబాద్: 28°C
తెలంగాణ

లారీ కింద పడి మహిళ మృతి

BDK: టేకులపల్లి మండలం, సాయన్నపేట వద్ద ఇవాళ ద్విచక్రవాహనంపై వెళ్తున్న భార్యాభర్తలు ప్రమాదానికి గురయ్యారు. వాహనం అదుపుతప్పి లారీ కిందకు వెళ్లినట్లు సమాచారం. ఈ ఘటనలో మహిళ అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. భర్త పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదానికి గల కారణాలు, మృతురాలి వివరాలు ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.