WGL: క్రీడల్లో ప్రతిభ కనబరిస్తే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ రామచంద్రం అన్నారు. ఖిల్లా వరంగల్ మండలం బొల్లికుంట వాగ్దేవి కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 2026–27 అంతర మహిళా క్రీడా టోర్నమెంట్‌ను ఆయన ప్రారంభించారు. ఈ నెల 21 వరకు జరిగే పోటీల్లో 780 మంది మహిళా క్రీడాకారిణులు పాల్గొంటున్నారు.
తెలంగాణ
క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిత: ప్రొఫెసర్ రామచంద్రం


