MNCL: బెల్లంపల్లి పట్టణం,తిలక్ మైదానంలో తిలక్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మాస్టర్ అథ్లెటిక్స్ పోటీలను రూరల్ సీఐ హనుక్, రిటైర్డ్ ఏఎస్పీ రవికుమార్ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 50 ఏళ్లు పైబడిన వారు ఉత్సాహంగా పోటీల్లో పాల్గొనడం స్ఫూర్తిదాయకమన్నారు. యువత వారిని ఆదర్శంగా తీసుకుని వ్యాయామానికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.
తెలంగాణ
VIDEO: మాస్టర్ అథ్లెటిక్స్ పోటీలు ప్రారంభం


