హైదరాబాద్: 28°C
తెలంగాణ

'తైబజార్ అగ్రిమెంట్ రద్దు'

NRML: భైంసా పట్టణంలోని వీధి, చిరు వ్యాపారుల నుంచి వసూలు చేసే తైబజార్ అగ్రిమెంట్‌ను రద్దు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ లింగయ్య తెలిపారు. కోర్టు ఆదేశాల మేరకు ప్రస్తుతం తైబజార్ డబ్బులు చెల్లించవద్దని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.