MDCL: ఎన్నారై కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ సిద్ధి వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మండపం వద్ద జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో నిజాంపేట్ మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, బాలాజీ నాయక్, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రంగరాయ ప్రసాద్, ఆర్గనైజింగ్ సెక్రటరీ సాంబశివారెడ్డి, కమిటీ సభ్యులు బొట్ల తిరుపతి, సందీప్, వెంకట్ పాల్గొన్నారు.
తెలంగాణ
ఎన్నారై కాలనీలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు


