MBNR: జడ్చర్ల చంద్రా గార్డెన్‌లో జిల్లా, మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన సభ ఘనంగా నిర్వహించారు. ఆత్మీయ మిత్రమండలి అధ్యక్షుడు బాదిమి శివకుమార్ ముఖ్య అతిథిగా హాజరై అవార్డు గ్రహీతలను సన్మానించారు. సమాజ వికాసంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని నిర్వాహకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో మిత్రమండలి సభ్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
తెలంగాణ
'సమాజ వికాసంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం'


