VKB: పెద్దేముల్ మండలంలోని ఇందూర్ గ్రామంలో అనుమతి లేకుండా డీజే ఏర్పాటు చేయడాన్ని అడ్డుకున్న పోలీసులను బెదిరించిన ఘటనపై కేసు నమోదైంది. విధుల్లో ఉన్న సిబ్బందిని ఆటోతో ఢీకొటిస్తామని బెదిరించినట్లు హెడ్ కానిస్టేబుల్ శ్రీనాథ్ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రశాంత్ వర్ధన్ తెలిపారు.
తెలంగాణ
పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తే చర్యలు: SI


