MLG: ములుగు జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జాకారం గ్రామ సర్పంచ్ దాసరి రమేష్‌ను బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు పరామర్శించారు. కుటుంబ సభ్యులు, వైద్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. రమేష్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మాజీచైర్మన్ పోరిక గోవింద్ నాయక్, మాజీ ఎంపీపీ వినయ్ కుమార్ తదితరులున్నారు.
తెలంగాణ
జాకారం సర్పంచ్ దాసరి రమేష్‌కు పరామర్శ


