WGL: వర్షాలు కురవాల్సిన సెప్టెంబరులో ఉమ్మడి వరంగల్ జిల్లాలను ఎండలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఎల్‌నినో ప్రభావంతో వాతావరణంలో మార్పులు చోటుచేసుకుని వేసవిని తలపించేలా ఉక్కపోత నెలకొంది. సాధారణంగా 33 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండాల్సి ఉండగా మహబూబాబాద్‌లో 38 , భూపాలపల్లిలో 40, ములుగులో 39.0, జనగామలో 38.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
తెలంగాణ
సెప్టెంబరులోనూ ఉమ్మడి వరంగల్‌లో భానుడి భగభగలు


