హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి'

NRML: భైంసా పట్టణంలో మంగళవారం నిర్వహించనున్న గణేష్ నిమజ్జన శోభాయాత్రకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మున్సిపల్ ఛైర్మన్ దత్తు తెలిపారు. పట్టణంలో 80 సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశామని, గడ్డెన్న వాగు ప్రాజెక్ట్ వద్ద ప్రత్యేక కెమెరా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. శోభాయాత్ర మార్గంలోని గుంతలు, స్పీడ్ బ్రేకర్లను సరిచేశామన్నారు. శాంతియుతంగా, శోభాయాత్ర నిర్వహించాలని కోరారు.