హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత

ADB: ఖానాపూర్ MLA బొజ్జు పటేల్ ఆదేశాల మేరకు AMC ఛైర్మన్ ముక్కడే ఉత్తమ్, ఇంద్రవెల్లి టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు జితేందర్ ఉట్నూర్ MLA క్యాంప్ కార్యాలయంలో నార్నూర్‌కు చెందిన సతీష్ చవాన్‌కు CM సహాయ నిధి (CMRF) ద్వారా మంజూరైన రూ.37,000 చెక్కును అందజేశారు. ఆపదలో ఉన్న పేద ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అందుతున్న ఆర్థిక సహాయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.