HYD: తాగు నీటితో ఫ్లోర్ క్లీనింగ్ చేసిన ఘటన జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 23లో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న HMWSSB అధికారులు వినియోగదారుడికి రూ. 20 వేల జరిమానా విధించారు. నగరంలో తాగునీటిని వృథా చేయొద్దని HMWSSB హెచ్చరించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని స్పష్టం చేసింది.
తెలంగాణ
VIDEO: తాగు నీటితో ఫ్లోర్ క్లీనింగ్.. భారీ జరిమానా!


