SRCL: తంగళ్లపల్లి వాసి ఓల్లపు రవి బతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్లి అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR దుబాయ్‌లోని భారత ఎంబసీ అధికారులతో మాట్లాడి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు సహకరించారు. KTR చొరవతో రవి పార్థివదేహం ఈరోజు తంగళ్లపల్లికి చేరింది. కుటుంబ సభ్యుల రోదనతో విషాదం నెలకొంది.
తెలంగాణ
కేటీఆర్ చొరవతో దుబాయ్ నుంచి రవి మృతదేహం తరలింపు


