SRPT: గ్రామ ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా నారాయణగూడం గ్రామ సర్పంచ్ రామయ్య సహకారంతో, ఇవాళ గ్రామంలో ఉచిత మెగా హెల్త్ క్యాంప్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ.. ఈ హెల్త్ క్యాంప్‌లో గ్రామ ప్రజలకు ఉచితంగా రక్త పరీక్షలు నిర్వహించడంతో పాటు, అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు.
తెలంగాణ
ఉచిత మెగా హెల్త్ క్యాంప్‌కు విశేష స్పందన


