MBNR: మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి ఇవాళ జడ్చర్లలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 1 గంటకు ప్రేమ్ రంగ గార్డెన్లో తంగళ్లపల్లి మాజీ సర్పంచ్ జంగయ్య కుమారుడు రాము కుమార్తె పుట్టు చీరల కార్యక్రమానికి, 1.30 గంటలకు అంబేద్కర్ కళాభవన్‌లో చర్లపల్లికి చెందిన శ్రీకాంత్ గౌడ్ కుమారుడి మొదటి పుట్టినరోజు వేడుకలకు హాజరవుతారు. కార్యకర్తలు నాయకులు పాల్గొనాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
నేడు జడ్చర్లలో మాజీ మంత్రి పర్యటన


