MHBD: తొర్రూరు మున్సిపాలిటీలోని 2వ వార్డులో విద్యానగర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో ఇవాళ టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొబ్బరికాయ కొట్టి విఘ్నేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విఘ్నేశ్వర ఆశీస్సులతో ప్రజలు సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.
తెలంగాణ
గణనాథుడి సన్నిధిలో ఝాన్సీ రెడ్డి ప్రత్యేక పూజలు


