నాగర్‌కర్నూల్ జిల్లా బీజేపీ గిరిజన మోర్చా మీడియా కన్వీనర్‌గా మూడవత్ శంకర్ నాయక్ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ అధిష్ఠానం నియామక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గిరిజనుల హక్కుల సాధన, వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. తనపై నమ్మకం ఉంచి బాధ్యత అప్పగించిన పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
జిల్లా గిరిజన మోర్చా మీడియా కన్వీనర్‌గా శంకర్ నాయక్


