హైదరాబాద్: 28°C
తెలంగాణ

వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న ఏపీ మిథున్‌రెడ్డ్

MBNR: జిల్లా కేంద్రంలోని పలు డివిజన్లతో పాటు మండలంలోని కోడూరు గ్రామంలో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏపీ మిథున్‌రెడ్డి ఇవాళ సందర్శించారు. గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలకు సుఖసంతోషాలు, శాంతి, ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షించారు.