హైదరాబాద్: 28°C
తెలంగాణ

బ్లాక్ స్పాట్స్‌ను తొలగించాలి: మున్సిపల్ కమిషనర్

SDPT: పట్టణంలోని రోడ్ల వెంట ఉన్న బ్లాక్ స్పాట్స్‌ను గుర్తించి వెంటనే తొలగించాలని మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ అన్నారు. ఆదివారం సిద్దిపేటలోని రింగ్ రోడ్డు పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా బ్లాక్ స్పాట్స్‌ను గుర్తించి వెంటనే తొలగించాలని, బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.