GDWL: అక్టోబర్‌లో జరిగే ఓపెన్ స్కూల్ SSC, ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల టైమ్‌టేబుల్ విడుదల చేసినట్లు DEO విజయలక్ష్మి తెలిపారు. థియరీ పరీక్షలు అక్టోబర్ 11 నుంచి 17 వరకు రెండు షిఫ్టుల్లో జరుగుతాయన్నారు. ఉదయం 9 నుంచి 12, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 వరకు పరీక్షలు ఉంటాయన్నారు. ప్రాక్టికల్ పరీక్షలు 23 నుంచి 30 వరకు ఎంబీఎన్‌ఆర్‌లో నిర్వహిస్తారన్నారు.
తెలంగాణ
ఓపెన్ స్కూల్ పరీక్షలకు టైమ్‌టేబుల్ విడుదల


